Home » REPLACEMENT
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు.
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
స్కాలర్ షిప్ లకు ఎంపికకు ఆన్ లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్ విధానాన్ని అనుసరించనున్నారు.
ధరఖాస్తు ప్రక్రియ మార్చి 04, 2022 నుండి ప్రారంభం కానుంది. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేది మార్చి 24, 2022గా నిర్ణయించారు.
భర్తీ చేయనున్న పోస్టుల్లో టెక్నికల్ అర్కిటెక్ట్ 2 ఖాళీలు, డెవలపర్ 9ఖాళీలు, ఉన్నాయి.
జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అబ్బర్వర్, పైలట్, ఇంజినీరింగ్ బ్రాంచ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
సివిల్ ఎగ్జిక్యూటివ్స్ కు అర్హతకు సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 27 సంవత్సరాల నుండి 37 సంవత్సరా మధ్య ఉండాలి. గ్రేడ్ సీ పోస్టులకు నెలకు 80,000 నుండి 2,20,000 వరకు గ్రేడ్ బి పోస్టులకు నెలకు 60,000 నుండి 1,80,000వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 445 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో 372 స్టాఫ్ అసిస్టెంట్లు, 73 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్ విద్యార్హత కలిగి ఉండాలి. దీనితోపాటు మైనింగ్ సర్టిఫికేట్ తో పాటుగా గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు ఉండాలి.