REPLACEMENT

    Jobs : ఆర్సీఎఫ్ఎల్ లో టెక్నీషియన్ ఖాళీల భర్తీ

    March 22, 2022 / 10:29 AM IST

    విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే మెకానికల్ 51 ఖాళీలు, ఎలక్ట్రికల్ 32 ఖాళీలు, ఇన్ స్ట్రుమెంటేషనల్ 28 ఖాళీలు ఉన్నాయి.

    Jobs : హైదరాబాద్ ఐఐటీలో ఖాళీల భర్తీ

    March 21, 2022 / 10:36 AM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అయా పోస్టుల్ని అనుసరించి సంబంధింత సబ్జెక్టుల్లో పీహెచ్ డీ , ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సారాల నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

    Replacement : కృష్ణా జిల్లాలో 129 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ

    March 20, 2022 / 06:58 AM IST

    అభ్యర్ధులకు నెలకు రూ. 21,000 నుంచి రూ. 1,10,000 వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.

    Tcs Jobs : టీసీఎస్ లో ఉద్యోగాలు…పీజీ పాసైన వారు అర్హులు

    March 17, 2022 / 07:24 AM IST

    టెన్త్‌, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. టెన్త్, ఇంటర్ ఎన్ఐఓఎస్ ద్వారా పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

    Replacement : సీఐఐఎల్ లో ఒప్పంద పోస్టుల భర్తీ

    March 15, 2022 / 06:51 AM IST

    అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్ లైన్ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    UPSC Posts : యూపీఎస్సీ పోస్టుల భర్తీ

    March 15, 2022 / 06:22 AM IST

    అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా మార్చి 31, 2022గా నిర్ణయించారు.

    Replacement : టీఎస్ఏసీఎస్ లో 34 ఖాళీల భర్తీ

    March 14, 2022 / 06:46 AM IST

    అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదిగా మార్చి 31, 2022గా నిర్ణయించారు.

    ESIC : ఈఎస్ఐసీలో ఉద్యోగాల భర్తీ

    March 14, 2022 / 06:26 AM IST

    అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదిగా ఏప్రిల్ 12, 2022గా నిర్ణయించారు.

    Jobs : ఎన్ఎమ్డిసి లో ఉద్యోగాల భర్తీ

    March 13, 2022 / 06:48 AM IST

    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.nmdc.co.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలి.

    JOBS : తెలంగాణా జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు

    March 6, 2022 / 03:11 PM IST

    విద్యార్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణలై ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్‌ హయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి.

10TV Telugu News