Home » REPORTED
కరోనా(COVID-19) మహమ్మారి ప్రపంచదేశాలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 13వేల 69 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 3 లక్షల 8వేల 609కి చేరుకుంది గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1,600 మంది మృతిచెందారు. వైరస్ బ�
భారత్ లో నాలుగో కరోనా మరణం నమోదైంది. కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-19,2020)పంజాబ్ లో 70ఏళ్ల వ్యక్తి మరణించాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆయన హొషియార్పూర్ జిల్లాలోని బంగాలోని సివిక్ హాస్పిటల్ లో మరణించినట్లు అధిక�
ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. కరోనాను కట్టడి చేసేందుకు స్పానిష్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. శనివారం స్పెయిన్ ప్రభుత్వం రెండువారాల ఎమర్జెన్�
ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఒకదానిపై యుద్ధం చేస్తున్నాయి. అదే కరోనా వైరస్. లాటిన్ బాషలో కరోనా అంటే కిరీటం అని అర్థం. కిరీటం ఆకారంలో ఈ వైరస్ ఉంటుంది కనుక దీనికి కరోనా అని పేరు పెట్టారు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ కోవిడ్-19గా దీని పేరుని మార్చేస�