-
Home » Republic Day 2024
Republic Day 2024
ఒక్కటి కన్నా ఎక్కువ ‘పద్మ’ అవార్డులు పొందిన ప్రముఖులు వీరే..
మెగాస్టార్ చిరంజీవికి గతంలో పద్మభూషణ్ అవార్డు వస్తే ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. అలాగే మరికొంత మంది ప్రముఖులను ఒక్కటి కన్నా ఎక్కువ ‘పద్మ’ అవార్డులు వరించాయి.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు.
తెలుగువారికి పద్మశ్రీ.. పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ దక్కింది. ఈ సారి మొత్తం 110 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది.
అదో చరిత్ర.. చేతితో రాసిన అతి పెద్ద రాజ్యాంగం మనదే.. ఇంకా ఎన్నో విశేషాలు
ఆనాటి నుండి భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
తొమ్మిదేళ్లు.. తొమ్మిది తలపాగాలు.. మోదీ ఏయే ఏడాది ఎలాంటి తలపాగా ధరించారో తెలుసా?
భారతావని గణతంత్ర వేడుకలను సిద్ధమైంది. మోదీ ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిసారి ఒక్కో రకం తలపాగాతో కనపడతారు.
రిపబ్లిక్ డే.. 1927 నుంచి 1949 వరకు ఏం జరిగిందో తెలుసా?
భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు. ఏయే ఏడాది ఏం జరిగింది?
సీఎం రేవంత్ చొరవతో తెలంగాణ శకటానికి చోటు
భారత 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో తెలంగాణ శకటం పాల్గొననుంది.
సీఎం రేవంత్ చొరవతో.. మూడేళ్ల తర్వాత రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ శకటానికి చోటు
కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులతో తెలంగాణ శకటాన్ని రూపకల్పన చేశారు.
రిపబ్లిక్ డేకి సినిమాల జాతర.. ఈ వారం థియేటర్లలో తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
రిపబ్లిక్ డేకి పెద్ద తెలుగు సినిమాలేవీ లేకపోయినా కొన్ని డబ్బింగ్ సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి.
జెండా వందనం తర్వాత.. గౌరవాన్ని కాపాడుతూ త్రివర్ణ పతాకాలను ఏం చేయాలో చెప్పిన కేంద్రం
జనవరి 26 రిపబ్లిక్ డే నాడు కాగితంతో తయారు చేసిన జాతీయ జెండాలను ఎగరేసేటపుడు పాటించాల్సిన నియమాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది.