Republic Day

    త్రివర్ణ పతాకం ఎగరేసి అయోధ్య మసీదు పని ప్రారంభం

    January 26, 2021 / 01:59 PM IST

    Ayodhya Mosque: ఇండియా 72వ రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి.. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో మసీదు నిర్మాణం మొదలుపెట్టారు. 2019లో సుప్రీం కోర్టు నిర్దేశించిన స్థలంలోనే నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్�

    రైతులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం..ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

    January 26, 2021 / 11:51 AM IST

    Lathicharge and tear gas over Farmers : ఢిల్లీలోని సంజయ్‌ గాంధీ ట్రాన్స్‌పోర్ట్‌ నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. అనుమతించిన సమయం కంటే ముందుగా ట్రాక్టర్లతో ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రైతులు పలుచోట్ల బారికేడ్లను ధ్వంసం చేశారు. ప�

    ఓవైపు రిపబ్లిక్‌ డే వేడుకలు, మరోవైపు రైతుల ట్రాక్టర్ ర్యాలీ

    January 26, 2021 / 07:57 AM IST

    Nationwide excitement over farmers tractor rally : రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ట్రాక్టర్ ర్యాలీని పాక్ ఐఎస్ఐతో పాటు తీవ్రవాదులు హైజాక్ చేసే అవకాశముందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీస�

    గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

    January 26, 2021 / 07:45 AM IST

    72 nd Republic Day celebrations : రిపబ్లిక్‌ డే వేడుకలకు సర్వం సిద్ధమైంది. కరోనా వదిలిపోతున్న సమయంలో జరుగుతున్న గణతంత్ర వేడుకలు కావడంతో.. దీనిపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఆర్మీ దళాల విన్యాసాలు, శకటాల ప్రదర్శన హైలెట్‌గా నిలవనున్నాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘట�

    రైతుల ట్రాక్టర్ ర్యాలీకి సర్వం సిద్దం

    January 25, 2021 / 09:37 PM IST

    Farmers’ Tractor Rally సాగుచట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఈ ర్యాలీలో 2లక్షలకుపైగా ట్రాక్టర్లతో రైతులు రంగంలోకి దిగుతుండగా.. ఇందుకు సంబంధించి ఇప్పటికే రోడ్​ మ్యాప్​ను సిద్ధమైంద�

    రైతన్నలకు శాల్యూట్..వ్యవసాయ రంగంలో సంస్కరణలతో మేలే

    January 25, 2021 / 08:36 PM IST

    President Ram Nath Kovind మంగళవారం(జనవరి-26,2021)దేశం 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న నేపథ్యంలో ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామన్​నాథ్​ కోవింద్​. కొన్ని సందర్భాల్లో తలెత్తే ప్రతికూలతలు గొప్ప పాఠాలు నేర్పిస్తాయని.. అవే మనల్ని మరింత శక్తి�

    ఒక్కటే పోరాటం, ఒక్కటే సంకల్పం : రైతుల పోరాటం

    January 25, 2021 / 07:57 AM IST

    marching farmers tractor rally : ఒక్కటే పోరాటం.. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ఒక్కటే నినాదం.. రైతు చట్టాలను రద్దు చేయాలి. ఒక్కటే సంకల్పం.. నల్ల చట్టాలను పాతిపెట్టాలి. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ హస్తినలో ఆందోళనలు చేస్తున్న రైతన్నలకు ద�

    రిపబ్లిక్ డే విన్యాసాలు : చరిత్ర లిఖించనున్న లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్

    January 24, 2021 / 01:02 PM IST

    Flight Lieutenant Swati Rathore : జనవరి 26. భారత గణతంత్ర దినోత్సవం. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ పాల్గొని చరిత్ర సృష్టించనున్నారు. తలెత్తుకొనే విధంగా తన కుమార్తె చేసిందని, దీనికి గర్వపడుతున్నట్లు డా�

    రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి

    January 23, 2021 / 07:50 PM IST

    Delhi Police gave Permission for farmers’ tractor rally on Republic Day : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి 26 రిపబ్లిక్ డే నాడు తలపెట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అన�

    రైతుల దీక్ష ఫ్యూచరేంటి? రిపబ్లిక్‌డే ట్రాక్టర్‌ ర్యాలీపై ఏ నిర్ణయం తీసుకోనున్నారు?

    January 22, 2021 / 08:02 AM IST

    Farmar’s Protest: కొత్త సాగు చట్టాలపై రైతు సంఘాలు ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను ముక్తకంఠంతో తిరస్కరించారు రైతులు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. మరి

10TV Telugu News