Home » RESIGN
ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కేంద్రంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఉత్తరాఖాండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కాని పక్షంలో రాజీనామాకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు.
స్వీడన్ ప్రధానమంత్రి స్టీఫెన్ లోఫ్వెన్ సోమవారం(జూన్-28,2021) తన పదవికి రాజీనామా చేశారు.
ఓ మహిళకు మంత్రి ముద్దులు పెడుతున్న ఫొటో లీక్ కావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ఈ ఫొటో వ్యవహారంపై స్పందించిన సదురు మంత్రి అందులో ఉన్నది తానేనని అంగీకరించాడు. ఫొటో నిజమైనదేనని ఒప్పుకున్నాడు. అంతేకాదు మంత్రి పదవికి రాజీనామా కూడా చేశాడు.
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో పదవికి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఈయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత..బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో పేరొందిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఆయన రాజీనామా చ�
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించి, అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ చర్చ మొత్తం ఈటల రాజీనామాపైనే.. ఎప్పుడు రిజైన్ చేస్తారు? అనే సన్పెన్స్‌కు నేడు(12 జూన్ 2021) ఫుల్స్టాప్ పడనుంది.
బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల (జూన్) 14న ఈటల బీజేపీ చేరేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో ఈటల కాషాయం గూటికి చేరనున్నారు.
కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారంటూ ఇటీవల రాష్ట్రంలో వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి.
దక్షిణ కొరియా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ లీ సియాంగ్-యాంగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.