Home » respond
టీఆర్ఎస్, మజ్లిస్ నేతల బరితెగింపులకు అడ్డులేకుండా పోయిందని విమర్శించారు. కేసును నీరుగార్చేందుకు సీఎంవో కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
బాలిక గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తులో ఇన్నోవా కారు కీలకంగా మారింది. బెంజ్ కారు దొరికినా.. ఇన్నోవా కారు ఇప్పటికి ఎక్కడుందనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. దీంతో కారు అదృశ్యంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
తమిళం వాళ్లు కూడా మంచివాళ్లే.. అయితే హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషమన్నారు. తన ఇంట్లో పని చేసే వారిలో తెలుగు, హిందీ మాట్లాడేవారున్నారని తెలిపారు.
ఇక ప్రశాంత్ కిషోర్ కు టీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే ఐ ప్యాక్ కు పీకేకు కూడా ఇక ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణను వివాహ వేడుకలో కలిశానని చెప్పారు. అయితే ఆయనతో రాజకీయాలు మాట్లాడ లేదన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వారిలో మంత్రి పదవి ఎవరికి ఇచ్చారో అడిగానని చెప్పారు.
హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన జీవో 69 చెల్లదన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే 111 జీవో రద్దు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.
పసిపాప ప్రాణం పోవడం చాలా బాధకల్గించిందన్నారు. ట్రీట్ మెంట్ ఇప్పించాలని తన కజిన్ కు చెప్పినట్లు తెలిపారు. కారు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని తన కజిన్ వివరించాడని చెప్పారు.
ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తానని చెప్పారు. గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తామన్నారు.
వ్యవసాయ రంగంలో ఎమ్ ఎస్ పీ వంటి వాటిపై స్పష్టత లేదని ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. రైల్వే ప్రాజెక్టు కొత్తవి లేవు, పాత వాటికి నిధులు లేవన్నారు.
ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ ఉందని తెలిపారు. సమస్యలపైనే మాట్లాడాలని ఉద్యోగుల్ని కోరామని చెప్పారు.