Home » retirement
భారత్ జట్టుపై మోయిన్ కు మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మెయిన్ అలీ తన బౌలింగ్ లో 10సార్లు ఔట్ చేశాడు.
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలపై ఆమె గురువారం స్పందించారు.
ఐపీఎల్ లో షాన్ మార్ష్ కీలక ప్లేయర్ గా కొనసాగాడు. 2008- 2017 వరకు ఐపీఎల్ లో అతను భాగస్వామిగా ఉన్నాడు. మొత్తం 71 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన మార్ష్ తొలి సీజన్ లోనే సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.
ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సోమవారం రిటైర్మెంట్ ప్రకటించారు. జనవరి 3వతేదీ నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్థాన్‌తో తన వీడ్కోలు టెస్ట్ మ్యాచ్‌లో ఆడటానికి ముందు ఓడీఐల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు....
చుట్టూ వందమంది ఉన్నా కొన్ని సార్లు ఒంటరిగా అనిపిస్తుంది. అలా చాలా మందికి జరుగుతుంటుంది. ఆ సమయంలోఇంకెవరో మనతో ప్రేమగా లేరన్న ఆలోచన వదిలేయాలి. ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం పైన దృష్టి పెట్టాలి.
ఎంతో కాలంగా తనను నడిపిన సంస్థ బస్సుపై ఎంతో ప్రేమ పెంచుకున్నాడు డ్రైవర్. ఇద ఆ బస్సుతో రుణం తీరిపోయింది. చివరిసారిగా బస్సును చూసుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. స్టీరింగ్ ను ముద్దాడి, క్లచ్, గేర్, బ్రేక్.. ఇలా అన్నింటినీ ఆత్మీయంగా, ఆప్యాయంగా తడుమ�
వయసు మీద పడగానే ఇంక అంతా అయిపోయిందనుకుంటారు చాలామంది. కానీ వయసు ఒక నంబర్ మాత్రమే అని భావిస్తారు కొందరు. జీవించినంత కాలం కష్టపడుతూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. హసన్ అలీని చూస్తే అదే అనిపిస్తుంది. ఆయనని ఆదర్శంగా తీసుకోవాలి అనిపిస్తుంది.
కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ అని కులాల ఆధారంగా ఓట్లు అడగదని సిద్ధరామయ్య అన్నారు. అన్ని కులాలు, అన్ని వర్గాల నుంచి తామె ఓట్లను ఆశిస్తామన్నారు. కర్ణాటకలో గత నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీ రెండోసారి వరుసగా గెలవలేదు. దీంతో ఈసారి కచ్చితంగా తమకే
60 ఏళ్ల వయస్సులో ఓ ఏనుగు పదవీ విరమణ పొందింది. దీంతో ప్రభుత్వ అధికారులు దానికి సెల్యూట్ చేసిన ఘనంగా వీడ్కోలు పలికారు. అధికారుల గౌరవ వందనం స్వీకరించింది ఆ గజరాజు ..‘నిన్ను మర్చిపోలేం మిత్రమా’అంటూ వీడ్కోలు పలికారు.
ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ డబ్ల్యూటీఏ 1000 టోర్నీ ద్వారా తన కెరీర్‌ను ముగించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా పాల్గొంటారు.