-
Home » Return of The Dragon
Return of The Dragon
ఓటీటీలోకి ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే ?
ప్రదీప్ రంగనాథన్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది.
ఒకప్పుడు ధనుష్ సర్ అంటూ రిక్వెస్ట్.. ఇప్పుడు ధనుష్ కి పోటీగా దిగి భారీ హిట్.. ఇది కదా సక్సెస్ అంటే..
ప్రదీప్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా రిలీజ్ అయిన రోజే ధనుష్ దర్శకుడిగా మారి తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తూ జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాని రిలీజ్ చేసాడు.
ఇండస్ట్రీలో కొత్త క్రష్.. అస్సాం భామ 'కయదు లోహర్'.. అన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క సినిమాతో.. తెలుగు, తమిళ్ యూత్ ఫిదా..
టాలీవుడ్, కోలీవుడ్ లో ఇప్పుడు వినిపిస్తున్న కొత్త క్రష్ పేరు 'కయదు లోహర్'.
నిర్మాత కాస్ట్లీ కార్ గిఫ్ట్ ఇస్తే వద్దని.. లవ్ టుడే హీరో ఏం చేసాడో తెలుసా?
లవ్ టుడే సినిమాలో హీరోగా తెలుగు, తమిళ్ లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్.
'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ రివ్యూ.. లవ్ టుడే హీరో ఇంకో హిట్ కొట్టాడా?
'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా ఓ స్టూడెంట్ కాలేజీలో ఎలా ఉన్నాడు, లైఫ్ లో ఏమయ్యాడు అని ఆసక్తికర కథనంతో ఎంటర్టైన్మెంట్ గా చెప్పారు.
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఫిబ్రవరి 21న 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమాతో రానున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.