Home » revanth reddy
ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టకముందే ముఖ్యమంత్రి కార్యాలయంలో సమూల మార్పులు చేసి, చురుగ్గా పనిచేసే అధికారులను తెచ్చుకోవాలని రేవంత్ భావిస్తున్నారట.
Pawan Kalyan : మహా ప్రచారంలో మనోళ్లు..!
కేటీఆర్‌ను అరెస్ట్ చేయకపోవడం సర్కార్ చేతగానితనమేనని బండి సంజయ్ అన్నారు.
కాంగ్రెస్ సర్కార్‌కు.. లగచర్ల దాడి ఘటన రాజకీయంగా కలిసి వచ్చిందనే టాక్ నడుస్తోంది.
అనంతరం ఆయన ఢిల్లీలోనే బస చేయనున్నారు.
Telangana Govt : రౌడీ పంచాయితీలు మాకు కూడా తెలుసు!
మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. ఈ క్రమంలో తన పుట్టిన రోజు సందర్భంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు.
Revanth Reddy : మాజీమంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
అంతా ఫినిష్ అయ్యాక మిగిలేది హరీష్ రావు మాత్రమేనని.. ఆయన్ని ఎలా డీల్ చేయాలో తెలుసని రేవంత్ అన్నారు. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమేనని.. రాజకీయ వర్గాలు చెబుతున్నాయ్.
రేవంత్ రెడ్డిది ఇచ్చిన మాట మీద కూడా నిలబడే వ్యక్తిత్వం కాదని అన్నారు.