Home » RIL
తాజా డీల్ తో.. ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) ఈ సంస్థకు మెజారిటీ ఓనర్ గా అవతరించనుంది.
కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు మంచి కొనుగోళ్లతో లాభాల్లోనే ముగిశాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) అమెరికాలోని మసాచెసెట్స్ ప్రధానకేంద్రంగా పనిచేసే ఎనర్జీ స్టోరేజి కంపెనీ "అంబ్రి(Ambri)"లో 50మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది.
రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)...
కరోనా సంక్షోభ సమయంలో వైరస్ బాధిత ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ (RIL) కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా సంక్షోభం సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) తన ఉద్యోగుల కోసం పెద్ద మనసు చేసుకుని పెద్ద ప్రకటన చేసింది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు వచ్చే ఐదేళ్లపాటు రిలయన్స్ కంపెనీ ప్రతీనెల జీతం చెల్లిస్తూనే ఉంటుందని ప్రకటించిం�
No plans to enter contract farming, buy agricultural land: RIL రిలయన్స్ కి వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆందోళనలు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం(జనవరి-4,2021)కొన్ని అంశాలపై రిముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) స్పష్టమైన ప్రకటన చేసింది. కాంట్రాక్ట్ �
RPL insider trading case : Sebi fines RIL, Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీపై భారీ జరిమానా పడింది. మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) అంబానీపై రూ.15 కోట్ల జరిమానా విధించింది. ముకేశ్ అంబానీతో పాటు ఆయన సీఎమ్డీగా ఉన్�
Jio-Facebook Partnership Deal : ఇద్దరు అపర కుబేరులు ఒకరినొకరు మాట్లాడుకుంటే చూసేందుకు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పుడా ఆ తరుణం రానే వచ్చింది. ‘ఫేస్ బుక్ ఫ్యూయల్ ఫర్ ఇండియా’ కార్యక్రమం అందుకు వేదికగా మారింది. ఇండియాలో ప్రముఖ సోషల్ దిగ్గజం ఫేస్
భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే 5-7 సంవత్సరాలలో భారత్ లో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు గతవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత