Home » RISHI SUNAK
బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనా రిషి సునాక్.. రవి అస్తమించని రాజ్యంలో తొలి హిందూ ప్రధానమంత్రిగా రికార్డ్ సృష్టించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేతిలో ఓడినప్పటికీ.. కేవలం 45 రోజుల్లోనే ఆమె రాజీనామా చేయడం �
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను తీసుకువస్తానని వాగ్దానం చేస్తున్నాను. మన తరం, మన పిల్లలు, వారి పిల్లలపై భారం పడే విధంగా అప్పులు పెరిగిపోయాయి. వాటి నుంచి మన పిల్లల్ని, వారి పిల్లల్ని రక్షించాలి. నేను నడిపి�
బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు రిషి సునక్.ప్రభుత్వం ఏర్పాటుకు కింగ్ చార్లెస్ రిషి సునక్ ను ఆహ్వానించారు. కింగ్ చార్లెస్ రిషి సునక్ ను ప్రధానిగా ప్రకటించారు.బ్రిటన్ ప్రధాని మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్.. ప్రధానిగా ఎన
రిషి సునక్ నా అల్లుడు కావటం గర్వంగా ఉందని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సంతోషం వ్యక్తంచేశారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో రిషి మరిన్ని విజయాలను అందుకోవాలని ఆంకాంక్షించారు. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణం
బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై 200ల ఏళ్లపాటు భారతీయులను ఏలిన బ్రిటీష్ దేశాలకు నాయకుడయ్యారు. చరిత్రలో గుర్తుండిపోయే ఈ సంఘటనపై భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రా ఆసక్తికరంగా ఇచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో వై�
లిజ్ ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 44 రోజుల కాలంలోనే రాజీనామా చేశారు. ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న నిర్ణయాలతో దేశం ఎప్పుడూ లేనంత రీతిలో రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది.
రిషి సునక్ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. రిషి సునక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్. వీరి మూలాలు పంజాబ్ లో ఉన్నాయి.
బ్రిటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సామాన్యుడిగా వచ్చిన భారత సంతతి వ్యక్తి రిషి సునక్.. చరిత్ర సృష్టించాడు. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఇప్పుడు మనోడు పాలి
బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాన్ని రిషి సునక్ ప్రశంసించారు. కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ, బ్రెగ్జిట్, ఉక్రెయిన్ లో యుద్ధం వంటి సవాళ్లను మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సమర్థంగా ఎదుర్కొన్నారని రిషి చెప్పారు. యూకేకు ఎన్నడూ ఎదురుకాని సవాళ్లు ఆయన �
బ్రిటిష్ ప్రధానిగా భారత సంతతి నేత రిషి సునక్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఆ బాధ్యతలు స్వీకరిస్తే బ్రిటిష్ ప్రధాని అయిన మొట్టమొదటి భారత సంతతి నేతగా నిలుస్తారు. ఆయనకు 144 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే అభ్యర్థిపై కన్జర