Home » Rithu
రీతూ చౌదరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి మాట్లాడింది.
తనకి సంబంధించిన అన్ని విషయాలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది రీతూ చౌదరి. తాజాగా మరో సంచలన వీడియో పోస్ట్ చేసింది.
తాజాగా ఓ వ్యక్తి చేతిలో మోసపోయాను అంటూ, డబ్బులు నష్టపోయాను అంటూ సంచలన వీడియో షేర్ చేసింది రీతూ చౌదరి.
రీతూ స్వయంగా సోషల్ మీడియాలో లవ్, పెళ్లి గురించి పలువురు అడుగుతున్నారని.. పెళ్లి చేసుకోవద్దు, హ్యాపీగా ఉండండి, అమ్మో పెళ్లా?, ఎవర్ని లవ్ చెయ్యట్లేదు, నాతో నేనే లవ్ లో ఉన్నాను అంటూ సమాధానాలిచ్చింది.