Home » road accident in krishna district
మొత్తం 60 మంది వలస కూలీలతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు కాగా డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. అదృష్టం కొద్దీ బస్సులో ప్రయాణిస్తున్న అరవై మంది ప్ర
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్, లారీ ఢీకొని 7గురు మంది మృతి చెందారు.మరో 14మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చి గాయపడినవారిని జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించి �