road accident

    కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్..ఆరుగురు మృతి

    January 21, 2021 / 09:21 PM IST

    Six workers killed in road accident : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీఏ పల్లి మండలం అంగడిపేటలో కూలీలతో వెళ్తున్న ఆటోను కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత�

    37 దేశాల్ని అవలీలగా చుట్టొచ్చిన ఫేమస్ బైకర్..ఒంటెను ఢీకొని మృతి

    January 15, 2021 / 05:40 PM IST

    Bangalore Famous biker King Richard Srinivasan died : అతనో బెంగళూరుకు చెందిన స్టార్ బైకర్..భారత్ కు చెందిన సెలబ్రిటీ బైకర్లలో అగ్రగణ్యుడు. అతను ఏ బైక్ కైనా కిక్ కొట్టి గేరు మార్చాడంటే..కళ్లు మూసి తెరిచేలోగా వంద కిలోమీటర్లు దూసుకుపోగల స్టార్ బైకర్. 5 ఖండాల్లో 37 ఏడు దేశాల్ని బైక�

    రోడ్డు ప్రమాదం – కారు టాప్ లేచి పోయింది

    January 12, 2021 / 01:44 PM IST

    Road accident in nellore district : టాప్ లేచిపోయింది ఏంటా అనుకుంటున్నారా….అవును నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు టాప్ లేచిపోయింది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయట పడి ప్రాణాలు దక్కించుకున్నారు.  మంగళవారం ఉదయం తిరు�

    ఘోర రోడ్డు ప్రమాదం : కేంద్రమంత్రికి తీవ్ర గాయాలు, భార్య మృతి

    January 12, 2021 / 09:05 AM IST

    road accident : Union Minister Shripad Nayak seriously injured, his wife dead : కేంద్ర ఆయుష్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ (68) ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శ్రీపాద్ నాయక్ సతీమణి విజయ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి మృతి చెందారు. ఈ ఘటనలో శ్రీపాద నాయక్ తీవ్రంగా గాయప

    ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం-నలుగురి మృతి

    January 7, 2021 / 08:41 AM IST

    Four killed in a Road Accident at Prakasam District  : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో నలుగురు మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మార్టురుకు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూర

    పెళ్లిబస్సు బోల్తా – ఏడుగురి దుర్మరణం

    January 4, 2021 / 12:43 PM IST

    Wedding bus from Karnataka falls on house in Kerala’s Kasaragod, 7 killed : కర్ణాటక-కేరళ సరిహద్దుల్లో పెళ్లి బృందంతో హుషారుగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని వధువు ఇంటినుంచి, కేరళలోని కొడుగు

    బైక్ అదుపు తప్పి, కింద పడి కానిస్టేబుల్ మృతి

    January 3, 2021 / 11:52 AM IST

    police constable dies in bike accident in warangal rual district : రోడ్డుపై వెళుతుండగా ప్రమాద వశాత్తు పడిపోయి కానిస్టేబుల్ దుర్మరణం చెందిన ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని నర్సంపేట పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న బర్ల మహేశ్..శనివారం రాత్రి లింగగిరి గ్రామంలో జరిగిన ఒ�

    కొత్త సంవత్సరం వేళ రోడ్డు ప్రమాదం – ఒకరి మృతి

    January 1, 2021 / 10:06 AM IST

    one person died in road accident at uppal : నూతన సంవత్సరం ప్రారంభమైన శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఉప్పల్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఎన్జీఆర్ఐ వద్ద వేగం అదుపు తప్పిన లారీ పలు వాహనాలను ఢీ కొట్టింది. దీంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హబ్సిగూడ ను�

    పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా…10 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

    December 31, 2020 / 12:29 PM IST

    road accident in Kamareddy  :  కామారెడ్డి జిల్లా దోమకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సంతోష్‌కు.. బలవంతపు�

    అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు సజీవ దహనం

    December 27, 2020 / 07:44 PM IST

    Two burnt alive in Road accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. గుత్తి మండలం ఎంగిలి బండ బస్టాప్ వద్ద ఓ బైకు.. లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ దగ్ధమైంది. ఈ ఘటనలో ఇద్దరు సజ�

10TV Telugu News