Home » Road
MP bride rode to grooms residence on horse : పెళ్లి ఊరేగింపుల్లో వరుడు గుర్రంపై ఊరేగుతూ వధువు ఇంటికి రావటం జరుగుతుంటుంది. కానీ మధ్యప్రదేశ్ లో సీన్ రివర్స్ అయ్యింది. వధువే గుర్రంపై దర్జాగా స్వారీ చేస్తూ వరుడి ఇంటికి వచ్చింది. ఆడపిల్లలు దేంట్లోనూ తక్కువ కాదని నిరూపించ�
MIM leader brutally murdered in Rajendranagar : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి దారుణం జరిగింది. వ్యక్తిని నడిరోడ్డుపై వెంబడించి రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు కిరాతకులు. పిల్లర్ నెంబర్ 260 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ధీంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు
The boy who questioned the MLA : ఓటు వేసిన వారంతా సైలెంట్‌గా ఉన్నారు. ఓటు హక్కులేని ఓ బాలుడు మాత్రం ధైర్యం చేశాడు. ముందుకొచ్చాడు. తమ కాలనీకి రోడ్డు వేయలంటూ అడిగాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగిందీ ఘటన. సర్వారెడ్డిపల్లిలో పర్యటించిన చొప్పదండి ఎమ్మెల్యే
దుబాయ్ లో పొట్టకూటి కోసం వెళ్లిన తెలంగాణ వ్యక్తి చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రమేశ్ గంగరాజన్ గాంధీ అనే వ్యక్తి క్లీనర్ గా పనిచేస్తున్నాడు. రోడ్డును క్లీన్ చేసే క్రమంలో చెట్లపై నుంచి రాలిన ఆకులను, పువ్వులను ఏరి హార్ట్ షేపులో పేర్చ�
అసోంలో వరదలతో వేలాది మంది నిరాశ్రయులవగా.. పశుపక్ష్యాదులు అదేస్థాయిలో మృతి చెందాయి. ఖజిరంగ జాతీయ ఉద్యానవనంలో 96 జంతువులు మృతిచెందాయి. ఆ ఉద్యానవనం నుంచి బయటికివచ్చింది ఓ ఖడ్గమృగం. బాగోరి అటవీ రేంజ్ పరిధిలోని బందర్ ధుబీ ప్రాంత సమీపంలో జాతీయ రహ�
మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను..భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘటన ముంబైలోని పెడెర్ రోడ్డులో శనివారం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న భార్య..
రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఇప్పటివరకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం 1 లక్ష కిలోమీటర్ల రహదారిని నిర్మించింది. రీసైక్లింగ్ కుదరని ప్లాస్టిక్‌ను ఇందుకోసం వాడింది. ఫలితంగా కొ�
అంబులెన్స్ కోసం రోడ్డుపైనే వెయిట్ చేసి ప్రాణాలు వదిలిన కొవిడ్ 19బాధితుడి కుటుంబాన్ని బెంగళూరు కమిషనర్ క్షమాపణ అడిగారు. రెండు గంటల తర్వాత కూడా అంబులెన్స్ రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. 55ఏళ్ల మనిషిని కోల్పోయిన కుటుంబాన్ని బృహత్ బెంగళూరు మహ�
సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. కానీ కొంతమంది కనీసం మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్నారు. తమకెందుకులే..అనుకుంటూ..ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వచ్చినా..వారిని ఇతరులు వారిస్తున్నారు. దీంతో ఎంతో కష్టాల్లో ఉన్న వారు బిక్కుబిక్క�
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డుపై ఉమ్మినందుకు ఓ యువకుడి హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.