Rohit Sharma

    IND vs ENG 3rd T20I: ఆదిలోనే ఎదురుదెబ్బ.. 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా

    March 16, 2021 / 07:46 PM IST

    టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. 5.2 ఓవర్లు ముగిసేసరికి భారత్ 24 స్కోరు వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (11), రిషబ్ పంత్ (7) నాటౌట్‌గా కొనసాగుతున్నారు.

    ‘విరాట్.. రోహిత్ శర్మ నుంచి నేర్చుకోవాలి’

    March 6, 2021 / 08:07 AM IST

    Virat Kohli – Rohit Sharma: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారీ సూచనలు ఇస్తున్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మను చూసి నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడు. ఈ

    హిట్ మ్యాన్ రికార్డు బ్రేక్ చేసిన గఫ్తిల్

    February 25, 2021 / 02:04 PM IST

    Rohit Sharma record break: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేశాడు న‌్యూజిలాండ్ బ్యాట్స్‌మ‌న్ మార్టిన్ గ‌ప్టిల్. హిట్ మాన్ పేరిట ఉన్న టీ20ల్లో అరుదైన రికార్డును తిర‌గ‌రాశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో గ‌ఫ్తిల్ కేవ‌లం 50 బంతుల్లోనే (8 సిక్

    చెన్నై టెస్టు : అశ్విన్ మాయాజాలం, ఇంగ్లండ్ 134 రన్లు, ఆలౌట్

    February 14, 2021 / 04:10 PM IST

    india vs england 2nd test : చెన్నైలో భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ టీం 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫాల్ ఆన్ నుంచి ఈ జట్టు తప్పించుకుంది. అశ్విన్ తన మాయాజాలంతో ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఏకంగా 5 వికెట్లు తీశ

    నాల్గవ రోజు ముగిసిన ఆట.. గెలుపు కోసం పోరాడుతారా? స్కోరు 39/1

    February 8, 2021 / 06:10 PM IST

    ఇంగ్లాండ్‌తో చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు నాలుగోరోజు ఆట ముగిసింది. ఫస్ట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 178 పరుగుల వద్ద ఆలౌటైంది. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ దెబ్బకు ఇంగ్లండ్‌ విలవిల్లాడగా… వరుసగా వికెట్లను కోల్పో

    పంత్ సూచనలతో భజ్జీ స్టైల్లో రోహిత్ బౌలింగ్

    February 6, 2021 / 04:43 PM IST

    India vs England: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ లు ఇద్దరూ కలిసి ఇండియా ప్లేయర్ల ఆటకు ప్రాణం పోశారు. చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదేశం ప�

    భారత్ – ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్, రోహిత్ శర్మ నవ్వుల్..పువ్వుల్

    February 6, 2021 / 08:27 AM IST

    India – England Test match : చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో తొలిరోజు ఆటలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగి ఆడారు. ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన టీమిండియా.. సుమారు ఏడాది తర్వాత సొంత గ్రౌండ్‌లో పూర్తిగా నిరాశపర్చింది. కెరీర్ లో 100 వ టెస్ట్ ఆడుతున్న కెప్టెన్ జో రూట�

    మళ్లీ ఏమైంది: రోహిత్, రహానెలతో పాటు మరో ముగ్గురికి హోం క్వారంటైన్..?

    January 21, 2021 / 12:24 PM IST

    Rohit Rahane: టీమిండియా క్రికెట్ టీం గురువారం ఉదయానికి ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఇండియాకు చేరుకుంది. ఆస్ట్రేలియా పర్యటనకుముందు హోం క్వారంటైన్ లో ఉన్న రోహిత్ శర్మకు మళ్లీ క్వారంటైన్ తప్పలేదు. ఇండియాకు వచ్చిన తర్వాత మరోసారి ఏడు రోజుల క్వారంటై�

    వీకెండ్ పిక్స్ : ముద్దుల కూతుళ్లతో స్టార్ క్రికెటర్ల సందడి

    January 16, 2021 / 01:19 PM IST

    Popular Indian Cricketers With Their Daughters : స్టార్ క్రికెటర్లు, సెలబ్రిటీలు.. తమ ప్రొఫెషనల్ లైఫ్ విషయంలోనే కాదు.. పర్సనల్ లైఫ్ లోనూ ఎంతో హుందాగా గడిపేస్తుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. క్రికెటర్ల నుంచి సినిమా సెలబ్�

    రిషబ్ పంత్ డీఆర్ఎస్ రిక్వెస్ట్‌కు నవ్వేసుకున్న రహానె, రోహిత్ శర్మ

    January 16, 2021 / 07:47 AM IST

    Rishabh Pant: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా చివరి టెస్టు మ్యాచ్‌లో ఫన్నీ సీన్ నమోదైంది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ డీఆర్ఎస్ అడుగుదామని రహానెను అడగడంతో అంతా నవ్వుకున్నారు. 84వ ఓవర్‌లో నటరాజన్‌ వేసిన మూడో బంతి లెంగ్త్‌ బాల్‌ కాస్త స్వింగ్‌ అవుతూ బ�

10TV Telugu News