Home » Rohit Sharma
ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు మూడు వికెట్లు కోల్పోయింది.
ఐపీఎల్ సీజన్ 14 ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో కోహ్లీ రోహిత్ ను రనౌట్ చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 అట్టహాసంగా ఇవాళ(09 ఏప్రిల్ 2021) ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకరితో ఒకరు తలపడతారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన �
ఈ మ్యాచ్ లో ఓ క్యాచ్ హైలైట్ గా నిలిచింది. వావ్ అనిపించింది. ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా ఉంది. భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ ఔట్ అయిన తీరు హైలైట్ గా నిలిచింది.
లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరు కదా? ప్రపంచ నంబర్ వన్ జట్టుపై సిరీస్ గెలిస్తే వచ్చే కిక్కు అలాగే ఉంది ఇప్పుడు భారత జట్టుకు.. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది భారత్. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి ఐదో టీ20లో భార�
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ 64 హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ 80 హాఫ్ సెంచరీతో కుమ్మేశారు.
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎంత సూపరో ముంబై ఇండియన్స్ రికార్డులు చూస్తే తెలిసిపోతుంది. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఐపీఎల్ లో మాత్రమే కాదు అంతర్జాతీయ టీ20ల్లోనూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టుకు 186 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
IND vs ENG 4th T20I : ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (12 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్; 12) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా (14) పరుగులకే చేతు
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ ; 77 నాటౌట్) వీరబాదుడు బాదేశాడు. హాఫ్ సెంచరీతో కోహ్లీ వన్ మ్యాన్ షోను ప్రదర్శించాడు.