Home » Rohit Sharma
IPL 2021: MI vs PBK : ఐపీఎల్ లీగ్ 2021లో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది. ప్రత్యర్థి జట్టు పంజాబ్ కింగ్స్ కు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చక్కటి ఫామ్ ...
ఐపీఎల్ 2021 సీజన్ 14లో మరో ఇంట్రస్టింగ్ ఫైట్ జరగనుంది. ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ కేపిటల్స్ తలపడనుంది. మరి ఈ మ్యాచ్ లో గెలుపెవరిది?
ఐపీఎల్ 2021 సీజన్ 14లో హైదరాబాద్ తీరు మారలేదు. మరోసారి ఓడింది. హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 151 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింద
ఐపీఎల్ 2021 సీజన్ 14లో హైదరాబాద్ తో మ్యాచ్‌లో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్(40; 39 బంతుల్లో 5x4), రోహిత్ శర్మ(32; 25 బంతుల్లో 2x2, 2x6) రాణించారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.
ఐపీఎల్ 2021 సీజన్ 14లో మరో రసవత్తర పోరు జరగనుంది. హైదరాబాద్, ముంబై జట్లు తలపడనున్నాయి. టాస్ గెల్చిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై చివరి వరకు పోరాడి విజయం సా�
ఐపీఎల్ 2021 సీజన్ 14లో మరో రసవత్తర పోరు జరగనుంది. హైదరాబాద్, ముంబై జట్లు తలపడనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లో మొదటి రెండు మ్యాచ్ లను ఓడిపోవడం కొత్తేమీ కాదు. 2014, 2016, 2020ల్లోనూ రెండు మ్యాచుల్లోనూ పరాజయమే. అయినా 2016లో టైటిల్ గెల్చింది. 2020లో ప్లేఆఫ్ �
ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఘన విజయం సాధించింది. లో స్కోర్ చేసినా.. కాపాడుకోగలిగింది.
ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో(36
ఐపీఎల్ 2021 సీజన్ లో మరో రసవత్తర పోరు జరగనుంది. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తమ రెండో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.