Home » Rohit Sharma
తన కుటుంబంతో కలిసి ద్రవిడ్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ రోహిత్ ఈ విషయాలను పంచుకున్నాడు.
Ambani Sangeet Ceremony : టీ20 ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ముగ్గురిపై అంబానీ ఫ్యామిలీ ప్రశంసల వర్షం కురిపించింది.
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచి వారం రోజులు దాటినప్పటికి కూడా విజయోత్సవాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
భారత క్రికెటర్లు వాంఖడే స్టేడియంలో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు క్రికెటర్లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
టీమిండియా క్రికెటర్లు వరల్డ్ కప్ ట్రోపీతో అభిమానులకు అభివాదం చేస్తూ వాంఖడే స్టేడియం మొత్తం తిరిగారు. ఈ సమయంలో వందేమాతరం గేయంతో ..
రోహిత్ శర్మ, నేను గత 15 సంవత్సరాలుగా కలిసి ఆడుతున్నాం. రోహిత్ ఇంత ఉద్వేగానికి లోనవడం నేను ఇదే మొదటిసారి చూశా.
అక్కడి డ్యాన్సర్లతో కలిసి వారిద్దరు చేసిన..
టీ20 ప్రపంచకప్ విజయంతో హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తన పదవీకాలాన్ని ఘనంగా ముగించాడు
టీమ్ఇండియా విజయం సాధించడంతో బార్బడోస్‌లోని పిచ్ పై ఉన్న మట్టిని తిన్నాడు.
టీమ్ఇండియా విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.