Home » Rohit Sharma
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.
షార్ట్ లెగ్ పొజిషన్లో నిలబడాలని సర్ఫరాజ్‌కు రోహిత్ శర్మ సూచించాడు.
మూడోరోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి రాకపోవడానికి గల కారణంపై బీసీసీఐ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించింది.
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు పట్టుబిగిస్తోంది.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు.
టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు.
టీమ్ఇండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
ఐదో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది.
టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ దుమ్ములేపుతున్నాడు.