Home » Rohit Sharma
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. ఉప్పల్ వేదికగా పాక్ రెండు వార్మప్ మ్యాచులతో పాటు మరో రెండు ప్రపంచకప్ మ్యాచ్లను ఆడనుంది.
ఆస్ట్రేలియాతో రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 66 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మొదటి రెండు వన్డేల్లో గెలవడంతో సిరీస్ 2-1 తేడాతో భారత్ సొంతమైంది.
క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమ్ ఇండియా (Team India) ఆశలు నెరవేరలేదు. రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియా (Australia) తో జరిగిన మూడో వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓడిపోయింది.
వన్డే ప్రపంచకప్ 2023కి ముందు టీమ్ఇండియా చివరి వన్డే ఆడేసింది.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను టీమ్ఇండియా సొంతం చేసుకుంది. ఇక నామ మాత్రమైన చివరి వన్డే రాజ్కోట్ వేదికగా బుధవారం జరగనుంది.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ను సొంతం చేసుకుని జోష్లో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది.
ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత జట్టును సోమవారం బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యలకు మొదటి రెండు వన్డేలకు విశ్రాంతిని ఇచ్చింది.
ఆసియా కప్ 2023 ముగిసింది. టీమ్ఇండియా విజేతగా నిలిచింది. ఇక స్వదేశంలో అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup) కోసం భారత జట్టు సిద్ధం కావాల్సి ఉంది.
విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని మనకు తెలుసు. గత దశాబ్దకాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. రోహిత్ కూడా..
అంతర్జాతీయ క్రికెట్ క్రీడలో భారత పురుషులు జట్టు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది.