Home » Rouse Avenue Court
ఈడీ విచారణ తర్వాత అసలు మద్యం కుంభకోణం ప్రారంభమైంది. ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయడమే ED ఉద్దేశం అని కేజ్రీవాల్ వాదనలు వినిపించారు.
కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్య సంబంధిత రికార్డులను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని ఈడీని ఆదేశించింది న్యాయస్థానం.
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ ను నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కస్టడీలో ఉన్న 7 రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు.
కవిత మాట్లాడుతూ.. ఈడీ తనను చట్టవిరుద్దంగా అరెస్టు చేసిందని, అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరుచేసింది.
2012 నిర్భయ కేసులో నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు వ్యక్తులు దోషులుగా నిర్ధారించబడి, మార్చి 2020లో ఉరితీశారు. ఈ విషాద సంఘటన దేశవ్యాప్తంగా భారీ నిరసనలను రేకెత్తించింది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాల కోసం డిమాం�
కోర్టు లోపల బ్రిజ్ భూషణ్ ఛార్జిషీట్‌ను పదజాలంగా నివేదించడాన్ని మినహాయించారు. మీడియా సిబ్బంది తమ రిపోర్టింగ్‌కు బాధ్యత వహించాలని, న్యాయమూర్తులను తప్పుగా చూపించవద్దని కోర్టు కోరింది
తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని, పాస్ పోర్ట్ జారీ కోసం ఎన్ఓసి జారీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారు.
సౌత్ గ్రూప్ నుంచి శరత్ చంద్రారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఐదు నెలలుగా ఆయన తీహార్ జైలులోని ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నవంబర్ 10వ తేదీన శరత్ చంద్రారెడ్డి అరెస్టు అయ్యారు.