Home » Rowdy Janardhana
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన(Rahul Sankrityan) ఒక్క సినిమా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. నిజం చెప్పాలంటే ఆయన హిట్టు చూసి దాదాపు 7 ఏళ్ళు అయ్యింది.
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్(Keerthy Suresh). ఆ తరువాత వచ్చిన మహానటితో కెరీర్ లోనే మెమరబుల్ హిట్ ను అందుకుంది.
కొన్నిసార్లు విజయం కూడా మనిషిని కిందకు నెట్టేస్తుంది. స్టార్(Keerthy Suresh) బ్యూటీ కీర్తి సురేష్ కి ఇదే జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహానటి సినిమా తరువాత ఆమెకు ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు.