Home » ROYAL CHALLENGERS BENGALURU
ఈ రెండు జట్లలో ఏది గెలిచినా వారికిదే తొలి ఐపీఎల్ టైటిల్.
పంజాబ్ బౌలర్ జేమిసన్ రెండు కీలక వికెట్లు(సాల్ట్, రజత్ పాటిదార్) తీశాడు.
గతంలో అహ్మదాబాద్ వేదికగా మూడు ఫైనల్స్ జరిగాయి. ఆ మూడింటిలో ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి.
ఈ రెండు జట్లలో ఏది గెలిచినా వారికిదే తొలి ఐపీఎల్ టైటిల్.
ప్రేక్షకులు త్రివర్ణ పతాకాలను రెపరెపలాడించారు. సాయుధ బలగాల పరాక్రమానికి సెల్యూట్ కొట్టారు.
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు వెళ్లింది.
బెంగళూరు బౌలర్లు చెలరేగిపోయారు. పంజాబ్ బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించారు.
పంజాబ్ బ్యాటింగ్ లైనప్ సైకిల్ స్టాండ్ ను తలపించింది. కీలక మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు.
IPL 2025 : లక్నోపై బెంగళూరు గెలిచింది. క్వాలిఫయర్-1కు దూసుకెళ్లింది. ఈ నెల 29న క్వాలిఫయర్-1లో పంజాబ్ జట్టుతో ఆర్సీబీ తలపడనుంది.