IPL 2025: ఆర్సీబీకి మరో షాక్.. రజత్ పాటిదార్ ఔట్.. 100 పరుగులు పూర్తి..
పంజాబ్ బౌలర్ జేమిసన్ రెండు కీలక వికెట్లు(సాల్ట్, రజత్ పాటిదార్) తీశాడు.

Courtesy BCCI
IPL 2025: ఐపీఎల్ 2025 ఫైనల్ లో టాస్ ఓడిన ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తోంది. 56 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 11.4 ఓవర్లలో 100 పరుగులు చేసింది. క్రీజ్ లో విరాట్ కోహ్లి ఉన్నాడు. నిలదొక్కుకుంటున్నాడు అనే సమయానికి రజత్ పాటిదార్ ఔటయ్యాడు. 96 పరుగుల వద్ద బెంగళూరు మూడో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 16 పరుగులు, మయాంక్ అగర్వాల్ 24 పరుగులు చేసి ఔటయ్యారు. పంజాబ్ బౌలర్ జేమిసన్ రెండు కీలక వికెట్లు(సాల్ట్, రజత్ పాటిదార్) తీశాడు.