-
Home » IPL 2025 Final
IPL 2025 Final
పరుగెత్తుకుంటూ వెళ్లి అనుష్క శర్మను కౌగిలించుకున్న కోహ్లీ.. వెక్కివెక్కి ఏడుస్తుండగా ఆమె ఏం చేశారంటే..! వీడియో వైరల్
June 4, 2025 / 08:32 AM ISTఆర్సీబీ విజయం తరువాత మైదానంలో సంబురాల్లో మునిగిపోయిన విరాట్ కోహ్లీ ఆ తరువాత తన సతీమణి అనుష్క శర్మ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
ఐపీఎల్-2025 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన, అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బ్యాటర్లు, బౌలర్లు వీరే.. ఫ్రైజ్ మనీ ఎంతంటే?
June 4, 2025 / 07:40 AM ISTఐపీఎల్ -2025 సీజన్లో అద్భుత బౌలింగ్, బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న టాప్-5 బౌలర్లు, బ్యాటర్లు వీరే..
ఫైనల్లో ఓటమి తరువాత శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్.. అతని వల్లే ఓడాం..
June 4, 2025 / 06:54 AM ISTమ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.
ఐపీఎల్ 2025 విన్నర్ గా ఆర్సీబీ.. విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు..
June 4, 2025 / 12:11 AM ISTమూడుసార్లు ఆఖరి మెట్టుమీద తడబడిన ఆర్సీబీ.. ఎట్టకేలకు తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
ఈ సాలా కప్ నమ్దే.. 18ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ..
June 3, 2025 / 11:24 PM ISTతొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్..
June 3, 2025 / 10:35 PM IST79 పరుగుల స్కోర్ వద్ద పంజాబ్ తన మూడో వికెట్ ను కోల్పోయింది.
సూపర్ క్యాచ్.. బౌండరీ లైన్ దగ్గర కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సాల్ట్..
June 3, 2025 / 10:13 PM ISTధాటిగా ఆడుతున్న ప్రియాంశ్ ఆర్యను తన అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ పంపాడు సాల్ట్.
ఫైనల్లో పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే..
June 3, 2025 / 09:23 PM ISTఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని పంజాబ్ బౌలర్లు వమ్ము చేయలేదు.
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
June 3, 2025 / 09:14 PM ISTపంజాబ్ కింగ్స్ తో ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ ఈ ఘనత సాధించాడు.
టాస్ గెలిచినోళ్లదే కప్..! ఇప్పటివరకు జరిగిన 17 ఐపీఎల్ ఫైనల్స్ లో ఏం జరిగిందంటే..
June 3, 2025 / 08:42 PM ISTఈ రెండు జట్లలో ఏది గెలిచినా వారికిదే తొలి ఐపీఎల్ టైటిల్.