Home » Rs 30000
ఓ సాధారణ చాయ్వాలాకు రూ.30 వేలు బాకీ పడ్డారు బీజేపీ ఎమ్మెల్యే కరణ్సింగ్వర్మ.అది కూడా నాలుగేండ్ల కిందట.. ఓ రోజు తనకు రూ.30వేలు బాకీ పడిన ఎమ్మెల్యే కనిపించాడు. ఎమ్మెల్యే కదా..అడిగితే ఏమంటాడోనని భయపడలేదు. ధైర్యంగా తనకు రావాల్సిన రూ.30వేల బాకీ గురిం