Home » RTC buses
నేటి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బాదుడు
లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కొండపైకి వెళ్లడానికి, తిరిగి కిందకు రావడానికి ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సేవలు అందించనున్నారు.
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది.
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ కార్యక్రమాలు తిలకించేందుకు నగర వాసుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ముచ్చింతల్ ఆశ్రమానికి..
సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల ఆదరణ పొందేందుకు కృష్ణా జిల్లా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్ధ అదనంగా 55లక్షలమంది ప్రయాణికులనువివిధ గమ్యస్ధానాలకు చేర్చినట్లు తెలిపింది.
ఏపీలోని కడప జిల్లాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. రాజంపేట మండలంలో రెండు ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కకున్నాయి. టాప్ పైకి ఎక్కి కాపాడాలంటూ ప్రయాణికుల ఆర్తనాదాలు చేస్తున్నారు,.
సార్..మా ఊరికి బస్సు వేయించండి అంటూ...భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎనిమిదో తరగతి విద్యార్థిని ఉత్తరం రాసింది.
బస్సుల నిర్వహణలో సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దయితే ప్రయాణికులకు సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ మొదలైంది.. బుధవారం (మే 12) నుంచి 20 గంటల లాక్డౌన్ అమల్లోకి వచ్చేసింది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్ వేసింది కేసీఆర్ సర్కార్. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.