-
Home » RTC buses
RTC buses
తెలంగాణ ఆర్టీసీ మరో కొత్త ప్లాన్.. వారికి 25 శాతం డిస్కౌంట్?
ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజు సగటున 55 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వృద్ధులు 15 - 20 శాతం వరకు ఉంటున్నారు.
గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో ప్రయాణికులకు వైఫ్ సౌకర్యం!
దీంతో ఆదాయం కూడా వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.
టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా పరీక్ష కేంద్రానికి ఇలా చేరుకోండి..
పరీక్ష కేంద్రాలకి వెళ్లడానికి మాత్రమే కాదు.. పరీక్ష రాసి ఇంటికి తిరిగి వచ్చే సమయంలోనూ..
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..! 21 డిమాండ్లతో నోటీసులు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలైనా తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పండుగ రష్.. రవాణశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
సంక్రాంతి పండగ నేపథ్యంలో వేర్వేరు ప్రాంతాల నుంచి ఏపీలోని సొంతూళ్లకు వచ్చేందుకు ప్రజలు పయనం అయ్యారు.
మేడారంకు పోటెత్తిన భక్తజనం.. భారీగా ట్రాఫిక్ జాం.. 12 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
Medaram Devotees Rush : మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు వేలాది సంఖ్యలో భక్తజనం తరలివస్తున్నారు. ఈ క్రమంలో వాహనాలు గంటలకొద్ది నిలిచిపోయాయి. భారీ ఎత్తున ట్రాఫిక్ జాం అయింది.
బిగ్‌బాస్ ఫ్యాన్స్‌పై సజ్జనార్ ఫైర్ .. వాళ్లపై చర్యలు తప్పవంటూ హెచ్చరిక
బిగ్‌బాస్ ఫ్యాన్స్ పై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. కొందరు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారని, వారి దాడిలో ఆరు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయని అన్నారు.
RTC Bus Tracking : హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సుల ట్రాకింగ్.. ఏయే బస్సుల్లో ఈ సౌకర్యం ఉందో తెలుసా?
మహిళల భద్రత కోసం ఈ గమ్యం యాప్ ద్వారా ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ తో రాత్రుల్లో బస్ స్టాప్ లు లేని ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నారు. బస్సు స్టాప్ నియర్ మీ ద్వారా బస్సు స్టాప్ ల పూర్తి సమాచారం చూపిస్తుందని తెలిపారు.
Karnataka : ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు 50 శాతం సీట్ల కేటాయింపు .. సిద్దూ సర్కార్ వినూత్న నిర్ణయం
పురుషులు మాక్కూడా మంచి రోజులొచ్చాయి అనేలా ఆర్టీసీ బస్సుల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించింది ప్రభుత్వం. మహిళలకు ఉచితంగా ప్రయాణం ప్రకటించిన సిద్ధయ్య సర్కారు మరి షురుషులకు కూడా సీట్లు కేటాయించి వినూత్న నిర్ణయం తీసుకుంది.
TSRTC : ఇక ఎన్నిసార్లు అయినా బస్సులో ప్రయాణించొచ్చు.. టీఎస్ఆర్టీసీ కొత్త రూట్ పాస్
TSRTC : స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తేలింది.