-
Home » RTC strike
RTC strike
ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం.. కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం..
April 24, 2026 / 11:50 PM ISTకార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తక్షణమే ఒకటి లేదా రెండు డీఏల చెల్లింపునకు ఓకే చెప్పింది ప్రభుత్వం.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కు అశ్రునివాళి.. ముత్తోజీపేటలో అంత్యక్రియలు
April 24, 2026 / 09:09 PM ISTగంటకు పైగా నడిరోడ్డుపైనే శంకర్ గౌడ్ మృతదేహం ఉండగా.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చివరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ జేఏసీ నేతలు చొరవ తీసుకోవాలని కోరారు.
ఆర్టీసీ సమ్మె.. చర్చలకు ఆహ్వానించిన యాజమాన్యం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచన
April 23, 2026 / 11:48 PM ISTప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు.
ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న డ్రైవర్, పరిస్థితి విషమం
April 23, 2026 / 04:27 PM ISTTGSRTC Driver Suicide Attempt: గమనించిన తోటి సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన శంకర్ ను ఆసుత్రికి తరలించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్.. చర్చలకు రండి.. చెడ్డ పేరు తేవాలని చూడొద్దు..
April 22, 2026 / 12:31 PM ISTTGSRTC Strike : పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సమ్మె విరమించి ఆర్టీసీ కార్మికులు చర్చలకు రావాలని పొన్నం కోరారు.
ఆర్టీసీ సమ్మె షురూ.. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు బంద్.. డిపోలకే పరిమితం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి..
April 22, 2026 / 07:29 AM ISTRTC Strike : ఆర్టీసీలో సమ్మె సైనర్ మోగింది. దీంతో బుధవారం ఉదయం నుంచి బస్సులు బంద్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
సమ్మెకు సిద్ధమైన వేళ.. కార్మికులకు ఆర్టీసీ ఎండీ కీలక విజ్ఞప్తి
April 21, 2026 / 11:20 PM ISTRTC MD Nagireddy : ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగించిన నేపథ్యంలో.. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు దశలవారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్.. ఆ ఒక్క డిమాండ్ వద్దే సమస్య..
April 21, 2026 / 09:41 PM ISTRTC Strike : ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.
ప్రయాణికులకు అలర్ట్.. నేటి అర్థరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు
April 21, 2026 / 09:15 AM ISTRTC Strike : నేటి అర్థరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది.
ఆర్టీసీ సమ్మె.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు.. మేము సిద్ధం
April 13, 2026 / 05:29 PM ISTఇది ప్రజా పాలన ప్రభుత్వం. ఆర్టీసీ సిబ్బంది ఎప్పుడైనా తమ సమస్యలపై మాట్లాడొచ్చు. ఆ రెండు అంశాలు తప్ప అన్ని సమస్యలను పరిష్కరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.