Home » Russian
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ దిగుమతుల్ని రెట్టింపు చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అది కూడా తక్కువ ధరలోనే చమురు కొనుగోలు చేయాలని చూస్తోంది.
రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య వార్ జరుగుతూనే ఉంది. యుక్రెయిన్ పై బాంబుల దాడితో రష్యా సైన్యం విరుచుకు పడుతుంది. ప్రధాన నగరాలు రష్యా సైన్యం చేతుల్లోకొచ్చాయి. మూడు నెలలుగా ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే యుక్రెయిన్ పై రష్యా దాడులను అమెరి�
యుక్రెయిన్‌పై యుద్ధం గురించి రష్యా వ్యాపారవేత్త ఒలెగ్ టింకావ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ పై రష్యా సైనిక బలగాలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. రష్యా తీరును ప్రపంచ దేశాలు ఖండిస్తున్న, పలు దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నప్పటికీ రష్యా ప్రధాని పుతిన్ ...
దక్షిణ యుక్రెయిన్ లోని మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడెరోవ్‌ను రష్యా దళాలు కిడ్నాప్ చేసాయి. ఈ కిడ్నాప్ పై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
యుక్రెయిన్ చదువుకునేందుకు వెళ్లిన భారత విద్యార్థులు అక్కడే ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు ఆవేదనతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎయిరిండియా విమానంలో తొలి బ్యాచ్ ను రొమేనియా...
సినిమాల్లో అంతరిక్షం, వ్యోమగాములు వంటి సన్నివేశాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం.. ఈ సన్నివేశాలను ఏకంగా అంతరిక్షంలోనే చిత్రీకరించాలని నిర్ణయించింది.
రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీని మాస్కో విమానాశ్రయంలో దిగగానే అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. గత వేసవి కాలంలో విషప్రయోగం జరిగిన తర్వాత జర్మనీలో చికిత్స పొందుతున్న నవాల్నీ దేశానికి తిరిగిరాగానే అరెస్ట్ అయ్యారు. ఈ చర్యతో అధ్యక్షు�
రష్యా కరోనా వ్యాక్సిన్ పై ప్రముఖ వైద్య నిపుణులు, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుట్నిక్వీ’ పట్ల ఆచితూచి వ్యవహరించాలని అన్నారు. ఈ వ్యాక్సిన్‌ను వాడే ముందు�