Home » Russian
ఆగస్టు 15వ తేదీన అలాస్కా వేదికగా పుతిన్, ట్రంప్ భేటీ జరగనుంది. ఈ సమయంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో పుతిన్ ఫోన్లో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
పుతిన్, ట్రంప్ భేటీలో ఒకవేళ యుక్రెయిన్‌పై యుద్ధానికి ఎండ్ కార్డు పడితే భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలను తగ్గించే అవకాశం ఉందని..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారత ప్రభుత్వ వర్గాలు బిగ్ షాక్ ఇచ్చాయి. భారత చమురు సంస్థలు రష్యా సరఫరాదారుల నుంచి కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయని ..
విమానం కూలిపోతుండగా తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలోనూ కనపడుతున్నాయి.
ఆ ఒక్క అక్షరదోషం కాస్తా అమెరికా (America)కు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఒక్క అక్షరం అమెరికా ఆర్మీ రహస్యాల (US army secrets)తో పాటు పాస్ వర్డ్స్ (Passwords)తో సహా వేరే దేశానికి సెండ్ అయిపోయాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. యుక్రెయిన్ నుండి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం సహా యుద్ధ నేరాలకు అతను బాధ్యుడని కోర్టు ఆరోపించింది.
నల్ల సముద్రంపై రష్యాకు చెందిన ఎస్‌యూ-27 యుద్ధ విమానం అమెరికా ఎంక్యూ-9 డ్రోనును ఢీ కొట్టింది. దీంతో తమ ఎంక్యూ-9 డ్రోను ధ్వంసమై, పడిపోయిందని అమెరికా వైమానిక దళం తెలిపింది. అంతర్జాతీయ గగనతలంపై తమ డ్రోను ద్వారా సాధారణ ఆపరేషన్లు నిర్వహిస్తుండగా ఈ ఘటన
ఇటీవలే రష్యాకు చెందిన ఇద్దరు పౌరులు ఒడిశాలోని ఒక హోటల్లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. వీరి మరణానికి సంబంధించిన మిస్టరీ వీడకముందే మరో రష్యన్ పౌరుడు మరణించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
రష్యా - యుక్రెయిన్ దేశాల మధ్య సుమారు ఎనిమిది నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రష్యా సైతం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. తాజాగా యుక్రెయిన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో రష్యా సైనికులు దాదాపుగా..
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించిన రష్యాకు చెందిన రవిల్ అనే ప్రముఖ చమురు వ్యాపారి అనుమానాస్పదంగా మరణించాడు. రష్యా చమురు సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు ఇటీవలి కాలంలో ఇలా అనుమానాస్పదంగా మరణిస్తున్నారు.