-
Home » SA20
SA20
ముచ్చటగా మూడోసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ విజేతగా సన్‌రైజర్స్.. కావ్య పాప ఆనందాన్ని చూశారా?
ముచ్చటగా మూడోసారి సౌతాఫ్రికా టీ20లీగ్ విజేతగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. దీంతో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. (pics credit@SunrisersEC, @SA20_League)
మరో మూడు వారాల్లో టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికాకు భారీ షాక్..!
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది.
టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఫాఫ్ డుప్లెసిస్.. ఒకే ఒక సౌతాఫ్రికా ఆటగాడు
టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) అరుదైన ఘనత సాధించాడు
6,6,6,4,6,6.. ఐపీఎల్లో అన్‌సోల్డ్.. కట్ చేస్తే.. జానీ బెయిర్ స్టో ఊచకోత..
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కేశవ్ మహరాజ్ (Jonny Bairstow) బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 34 పరుగులను పిండుకున్నాడు జానీ బెయిర్ స్టో
సరదాగా మ్యాచ్ చూసేందుకు వెళితే.. కోటి రూపాయలు.. నీది మామూలు అదృష్టం కాదు సామీ..
ఈ ఘటన సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్ ఆరంభ పోరులో (SA20) చోటు చేసుకుంది.
పీయూష్ చావ్లా నుంచి సిద్దార్థ్ కౌల్ వరకు.. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడేందుకు క్యూ కడుతున్న భారత ఆటగాళ్లు..
సౌతాఫ్రికా టీ20 (SA20) లీగ్ నాలుగో ఎడిషన్‌కు ముందు నిర్వహించనున్న వేలానికి మొత్తం 13 మంది భారత ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు.
టీ20ల్లో ధోని రికార్డును బ్రేక్ చేసిన దినేశ్ కార్తీక్.. పరుగుల వీరుడు..
టీ20ల్లో ధోనికి సంబంధించిన ఓ రికార్డును దినేశ్ కార్తీక్ బ్రేక్ చేశాడు.
సౌతాఫ్రికా గడ్డ పై దినేశ్ కార్తీక్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్ మేన్ అంటున్న నెటిజన్లు.. వీడియో
ముంబై కేప్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు దినేశ్ కార్తీక్.
ఈ క్యాచ్‌ను కావ్యా పాపా చూస్తే మాత్రం.. సన్‌రైజర్స్ కెప్టెన్ స్టన్నింగ్ క్యాచ్..
కెట్ మైదానంలో ఫీల్డర్లు చేసే విన్యాసాలకు కొదవే లేదు.