Home » Sai Dharam Tej
సాయిధరమ్ తేజ్, స్వాతి జంటగా నటించిన 'సత్య' షార్ట్ ఫిల్మ్ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. తాజాగా ఈ సినిమా మరో 8 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది.
ఇవాళ వాలెంటైన్స్ డే ఓకే. కానీ రేపు ఏంటని అడుగుతున్న సాయి ధరమ్ తేజ్.
సాయి ధరమ్ తేజ్ రోడ్డు భద్రతపై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టూడెంట్స్ ని ఉద్దేశించి మాట్లాడారు.. ఏం రిక్వెస్ట్ చేసారంటే?
'బ్రో' సినిమాలోని సాంగ్లో తన స్టెప్స్ ని పవన్ కల్యాణే కొరియోగ్రఫీ చేశారని.. రీసెంట్ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా తెలియజేశారు.
సాయిధరమ్ తేజ్ హజ్బెండ్ మెటీరియల్ అంటూ టాలీవుడ్ హీరోయిన్స్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు.
పవన్ తో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా శృతిహాసన్ నిలిచారు. దీంతో పవన్ కి సంబంధించిన కొన్ని అలవాట్లు పై శృతికి ఓ ఐడియా ఉంది. తాజాగా..
తాజాగా సాయి ధరమ్ తేజ్.. వరుణ్ లావణ్య పెళ్లి నుంచి ఆసక్తికర ఫొటోలు షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.
తన పుట్టిన రోజు సందర్భంగా ఓ మంచి పని చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్.
ఈరోజు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కావడంతో.. తన న్యూ మూవీ టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ కి కిక్ ని ఇచ్చాడు.
సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు SDT16 మొదలుపెట్టకముందే SDT17 అనౌన్స్ చేశారు.