Home » Sai Kamakshi Bhaskarla
పొలిమేర హీరోయిన్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోషూట్ లో ఇలా తన అందాల ప్రవాహంతో అలరిస్తుంది.
హీరోయిన్ సాయి కామాక్షి భాస్కర్ల తాజాగా లైలా మూవీ ఓపెనింగ్ లో ఇలా సాంప్రదాయంగా చీరకట్టుకొచ్చి అలరించింది.
14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీ అవార్డు అందుకుంది నటి కామాక్షి భాస్కర్ల.
పొలిమేర 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కామాక్షి భాస్కర్ల సినిమాల గురించి పలు విషయాలను పంచుకుంది.
డాక్టర్ నుంచి యాక్టర్ గా మారింది సాయి కామాక్షి భాస్కర్ల. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన కామాక్షి త్వరలో రానున్న పొలిమేర 2 సినిమాలో మెయిన్ లీడ్ చేస్తుంది. తాజాగా జరిగిన ప్రమోషన్స్ లో ఇలా మెరిపించింది.