Home » Saiee Manjrekar
ది ఇండియా హౌస్ మూవీ సెట్లో జరిగిన ప్రమాదం పై హీరో నిఖిల్ స్పందించారు.
తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసారు. మీరు కూడా వినేయండి..
కళ్యాణ్ రామ్ త్వరలో డెవిల్(Devil) సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ 21వ సినిమాని కూడా ఇటీవల అనౌన్స్ చేశారు.
బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది. ఇటీవలే స్కంద సినిమాతో మెప్పించింది. తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులతో ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా, శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. తాజాగా స్కంద కల్ట్ జాతర ఈవెంట్ కరీంనగర్ లో ఘనంగా జరిగింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న సినిమా స్కంద. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటిస్తోంది.
రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. నిన్న శనివారం సాయంత్రం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా సినిమాలో నటించిన బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ ఇలా హాఫ్ శారీలో మెరిసిపోతుంది.
బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ తెలుగులో కూడా గని, మేజర్ సినిమాలతో మెప్పించింది. త్వరలో మరిన్ని సినిమాలతో కూడా అలరించబోతుంది.
ప్రముఖ ఛానల్ జెమిని టీవీలో మేజర్ చిత్రాన్ని మే 14న సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా టెలికాస్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
మేజర్, గని సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సయీ మంజ్రేకర్.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పై కామెంట్స్ చేసింది.