Saiee Manjrekar: తెరచాటు అందాల మత్తెక్కిస్తున్న సాయి మంజ్రేకర్.. ఫోటోలు
మేజర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్(Saiee Manjrekar). ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ అమ్మడు చేసే గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ డ్రెస్ లో చేసిన గ్లామర్ షో నెక్స్ట్ లెవల్ ఉంది. ఎందుకు లేట్ మీరు కూడా చూసేయండి.







