Skanda : రామ్‌ ‘స్కంద’ నుంచి ‘డుమ్మారే డుమ్మా’ లిరికల్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) న‌టిస్తున్న సినిమా స్కంద‌. బోయపాటి శ్రీను (Boyapati Srinu) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో శ్రీలీల (Sreeleela) క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

Skanda : రామ్‌ ‘స్కంద’ నుంచి ‘డుమ్మారే డుమ్మా’ లిరికల్

Dummare Dumma Lyrical

Dummare Dumma Lyrical from Skanda : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) న‌టిస్తున్న సినిమా స్కంద‌. బోయపాటి శ్రీను (Boyapati Srinu) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో శ్రీలీల (Sreeleela) క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ (Thaman) సంగీతాన్ని అందిస్తుండ‌గా సాయి మంజ్రేకర్‌, శ్రీకాంత్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Kalki 2898 AD : ప్ర‌భాస్‌ ‘కల్కి’లో రాజ‌మౌళి..!

తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ బాష‌ల్లో సెప్టెంబ‌ర్ 15న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈనేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే విడుద‌లైన ‘నీ చుట్టూ చుట్టూ’, ‘గండరబాయ్’ సాంగ్స్‌ అభిమానుల‌ను ఆక‌ట్టుకోగా తాజాగా చిత్ర బృందం మ‌రో పాట‌ను విడుదల చేసింది. ‘డుమ్మారే డుమ్మారే’ (Dummare Dumma ) పాట సాగుతోంది.

Bhagavanth Kesari : భగవంత్ కేసరి ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్.. గణేష్ ఉత్సవాల్లో ఈసారి..

చ‌క్క‌ని పల్లెటూరి అందాల నడుమ కుటుంబసమేతంగా ఈ పాట ఉంది. ఈ పాట మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట‌ను తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇప్ప‌టికే ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా అంచ‌నాల‌ను పెంచేసిన సంగ‌తి తెలిసిందే.