Skanda Cult Jaathara Event : ‘స్కంద’ మూవీ కల్ట్ జాతర ఈవెంట్ ఫొటోలు..

బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా, శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. తాజాగా స్కంద కల్ట్ జాతర ఈవెంట్ కరీంనగర్ లో ఘనంగా జరిగింది.

Skanda Cult Jaathara Event : ‘స్కంద’ మూవీ కల్ట్ జాతర ఈవెంట్ ఫొటోలు..

Skanda Movie Cult Jaathara Event

Updated On : September 26, 2023 / 12:26 PM IST