Home » sajjala ramakrishna reddy
మంత్రివర్గ విస్తరణ మొత్తాన్ని సీఎం జగన్ చూస్తున్నట్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ ఉంటుందన్నారు. కేబినెట్ లో మెజార్టీ మార్పులుంటాయని చెప్పారు...
రాష్ట్రంలో నేడు విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణం ఆనాడు చంద్రబాబు చేసిన తప్పిదాలే అంటూ ప్రతిపక్ష నేతపై సజ్జల రామకృష్ణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ నేతలు, మంత్రులు సమావేశం అయ్యారు.
చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. చంద్రబాబు కుట్రల స్వభావం ఉన్న వ్యక్తి. ఎన్టీఆర్ మృతికి పరోక్షంగా కారణమైన వ్యక్తి చంద్రబాబు..
ఛార్జిషీట్ చూస్తే షాక్ కి గురి చేసింది. సంబంధం లేని వ్యక్తులను ఛార్జిషీటులో చేర్చడం దురదృష్టకరం. సీబీఐ ఛార్జిషీట్ లో కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
వామపక్ష పార్టీలు ఈ ప్రభుత్వంపై దాడి చేసి ఎవరికి మేలు చేయాలని అనుకుంటున్నారు అని సజ్జల నిలదీశారు. లేని సమస్యని మళ్లీ సృష్టించాలని భావిస్తున్నారని అన్నారు.
వేతన సవరణ విధానం మార్చుతామన్నారు. 17 అంశాలపై సానుకూల ఒప్పందం కుదరింది. మా డిమాండ్లు నెరవేర్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు.
రాజకీయ పక్షాలు ఎంటర్ అయితే పరిస్థితి చేయి దాటిపోతుందని.. ఉద్యోగ సంఘాలను హెచ్చరించారు సజ్జల. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమావేశం అయ్యారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు, ఉద్యోగులు సమ్మెకు వెళ్తే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు.
బల ప్రదర్శన చేయడం వల్ల సమస్య జటిలం అవుతుందని అన్నారు. ఇవాళ చేపట్టిన ప్రదర్శనతో, 6వ తేదీ అర్ధరాత్రి నుంచే పట్టే సమ్మెతో ఉద్యోగులు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదన్నారు సజ్జల.