Home » sajjala ramakrishna reddy
జగన్ ఏంటి అనేది జనానికి క్లారిటీ ఉంది. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా గురించి, కొంత మంది వ్యక్తుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వంలో నేను నం.2 అనేది అబద్ధం
నవరత్నాల ఎజెండా ఏంటి?
ఏపీలో అభివృద్ధి జరగలేదన్న విమర్శలకు సజ్జల కౌంటర్
సంక్షేమ పాలనలో బాగా సంతృప్తి ఇచ్చిన పథకాలు ఏవో తెలిపారు.
దాడులు వాళ్లే చేసి, మళ్లీ వాళ్లే బాధితులమంటూ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు.
వాళ్ళను ఇరికించాల్సిన అవసరం మాకేముంది? అని ఆయన ప్రశ్నించారు. బోండా ఉమానా? ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? అన్నది విచారణలో తేలుతుంది.
ఆకతాయిగా విసిరిన రాయి కాదు.. చాలా బలంగా తగిలింది. బలంగా ఏదోక పరికరం ఉపయోగించి గురిచూసి కొట్టినట్లు అనిపిస్తుందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు.
వైసీపీకి ఎక్కువగా ఈసీ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారు. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ నుంచి ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి తెలుస్తుంది.
చంద్రబాబు కలలుగన్న కూటమి వికటించిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.