Home » sajjala ramakrishna reddy
రాష్ట్రంలో ఇప్పటి వరకు 60శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని, రెండు మూడు రోజుల్లో 100శాతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
కోర్టు పరిధిలోఉన్న అంశాలపై వైఎస్ షర్మిల, సునీతా మాట్లాడుతున్నారు. జగన్ వ్యక్తిత్వంను దెబ్బతీసే వారిపై అవసరం అయితే కోర్టులను ఆశ్రయిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
పెన్షన్ పంపిణీని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. పేదలకు మేలు చేసేందుకే సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్నినాని తెలిపారు.
కూటమి ఏర్పాటు తరువాత ప్రజలంతా వైసీపీ వైపు వస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చంద్రబాబు నాయుడు సర్కారు నిధులను పక్కదారి పట్టించారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.
అధికారంలో ఉన్నాం కనుక అవినీతి చేశాం అంటే ఎలా..? బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది అక్కడ కూడా అవినీతి చేశారా..?
Sajjala Ramakrishna Reddy: దోపిడీదారులకు చంద్రబాబు నాయకుడని సజ్జల అన్నారు.
Sajjala: ఆమె ఎవరికి కృతజ్ఞతలు తెలిపారో చూస్తే అందరికీ ఈ విషయం అర్థమవుతుందని అన్నారు.
24 సీట్లే ఇచ్చి.. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఘోరంగా అవమానించారు. టీడీపీ, జనసేనలో అసంతృప్తితో ఉన్న వాళ్లు వైసీపీలోకి వస్తామంటున్నారు.
చంద్రబాబు జనసేన పార్టీని మింగాలని అనుకుంటున్నాడని, జనసేన పార్టీ టీడీపీకి అనుబంధ విభాగంగా మారిందిన సజ్జల ఎద్దేవా చేశారు