Sajjala Ramakrishna Reddy : వాలంటీర్ల వ్యవస్థను ఎవ్వరూ ఏం చేయలేరు : సజ్జల

రాష్ట్రంలో ఇప్పటి వరకు 60శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని, రెండు మూడు రోజుల్లో 100శాతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.