-
Home » loksabha election 2024
loksabha election 2024
జూన్4న వెలువడే ఫలితాల్లో బీజేపీ ప్రభంజనాన్ని చూస్తారు : కిషన్ రెడ్డి
దేశానికి ఏఏ పార్టీలు ఏం చేశాయనే అంశంపై విస్తృతంగా చర్చ జరగాలి. ప్రజలు ఆ ప్రాతిపదికనే ఓట్లు వేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మూడేళ్లలో 12కోట్ల నిధులు తీసుకొచ్చా.. భారీ మెజార్టీతో గెలుపు ఖాయం : బండి సంజయ్
నాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నేను చేసిన అభివృద్ధిపై బుక్ లెట్స్ కొట్టించాం. మూడేళ్లలో 12 కోట్ల నిధులు తీసుకొచ్చానని బండి సంజయ్ చెప్పారు.
మోదీ ఏమిచ్చిండో.. సీఎం రేవంత్, హరీష్ కోసమే ఈ బుక్ : రఘునందన్ రావు
జాం షుగర్ ఫ్యాక్టరీ కోసం కేసీఆర్ ప్రభుత్వం హౌస్ కమిటీ వేసింది. 100 రోజుల్లో నివేదిక ఇచ్చింది. దానిని అమలు చెయ్యండి.. కోడ్ అడ్డం వస్తె స్పెషల్ పర్మిషన్ తీసుకొస్తామని రఘునందన్ రావు అన్నారు.
17సీట్లను గెలిచి టీపీఎల్ కప్‌ను గెలవబోతున్నాం : బండి సంజయ్
ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) కప్ బీజేపీదే. 400 స్థానాలతో మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేశ్
జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.
జనసేన పార్టీకి బిగ్‌షాక్.. రాజీనామా చేసిన పోతిన మహేశ్
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు.. మీరు సమాధానం చెప్తే అప్పుడు నేను సమాధానం చెప్తా అంటూ ముద్రగడ పద్మనాభం అన్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీతో కలిసి సీపీఐ పోటీచేసే నియోజకవర్గాలు ఇవే..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీతో కుదురిన ఒప్పందం ప్రకారం సీపీఐ ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది.
వాలంటీర్ల వ్యవస్థను ఎవ్వరూ ఏం చేయలేరు : సజ్జల
రాష్ట్రంలో ఇప్పటి వరకు 60శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని, రెండు మూడు రోజుల్లో 100శాతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.