Home » sajjala ramakrishna reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని, అలాంటి పార్టీని మేము పట్టించుకోము అని సజ్జల వ్యాఖ్యానించారు.
ఇప్పటికే 11 చోట్ల మార్పులు ప్రకటించిన వైసీపీ మరో జాబితా విడుదల చేసింది.
పలువురు సిట్టింగ్ లకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు.
అసంతృప్తులు ఉంటే మాట్లాడతాం. సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. అసంతృప్తుల గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన పనిలేదు.
చంద్రబాబుకు హామీలు ఇవ్వడమే తప్ప అమలుచేసే అలవాటు లేదని, గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా మళ్లీ కొత్త హామీలు ఇస్తున్నారని సజ్జల విమర్శించారు.
చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని తెలిపారు. చంద్రబాబు హయాంలో తుఫాన్ బాధితులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం కేడర్ రూల్స్ కు విరుద్ధం అని న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రజాధనాన్ని వినియోగించి వ్యక్తిగత ప్రచారం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.
పవన్ కల్యాణ్ కి ఎలాంటి ప్రలోభాలు పెట్టారో పక్కన పెడితే...చంద్రబాబుకి 175 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా? అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.
Allegations On Pawan Kalyan : మీ పిల్లలను పవన్ కల్యాణ్ వెంట పంపితే మీరందరూ మోసపోవడం ఖాయం. రాష్ట్ర ప్రయోజనాలకంటే కూడా చంద్రబాబు ప్రయోజనాలే పవన్ కల్యాణ్ కు మఖ్యం. రాజకీయాల్లో మార్పు తెస్తామంటే పవన్ వెంట నడిచాం.
Sajjala On Chandrababu Bail : చంద్రబాబు బెయిల్, టీడీపీ నేతల వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు.