Home » Sam Altman
జాబ్స్, టెక్నాలజీ గురించి ప్రజల ఆలోచన తీరు మారిపోతుందని తెలిపారు.
Elon Musk : ఎలన్ మస్క్ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ కానీ, ఓపెన్ ఏఐ కానీ స్పందించేదు. కాంట్రాక్ట్ ఉల్లంఘన, విశ్వసనీయత పాటించకపోవడంతో వ్యాపార కోణాన్ని తప్పుబడుతూ సామ్ ఆల్ట్ మన్, ఓపెన్ ఏఐపై దావా వేశారు మస్క్.
Sam Altman : ఓపెన్ఏఐలో ఐదు రోజుల పాటు కొనసాగిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. ఓపెన్ఏఐ సీఈఓగా సామ్ ఆల్ట్‌మన్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు కంపెనీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
OpenAI Employees Protest : ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ తొలగింపుపై కంపెనీలోని ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బోర్డు నిర్ణయాన్ని నిరసిస్తూ 700 మంది ఉద్యోగులు తిరగబడ్డారు. బోర్డు సభ్యులు వెంటనే దిగిపోవాలని లేదంటే తామంతా రాజీనామా చేస్తామని హెచ్చరి
Fired CEOs List : ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించారు. ఆల్ట్‌మన్ మాదిరిగా గతంలో సొంత కంపెనీల నుంచి వైదొలిగిన వ్యవస్థాపకుల జాబితాలో స్టీవ్ జాబ్స్, జాక్ డోర్సే, ట్రావిస్ కలానిక్ సహా మరికొందరు ఉన్నారు. ఇంతకీ వారెవరో ఓసారి
Satya Nadella : సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్, ఇతర మాజీ ఓపెన్ఏఐ ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌లో చేరి అధునాతన ఏఐ బృందానికి నాయకత్వం వహిస్తారని సత్య నాదెళ్ల ట్వీట్లో ధృవీకరించారు.
OpenAI CEO Sam Altman : చాటజీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్పై వేటు పడింది. కంపెనీ సీఈఓ పదవి నుంచి ఆయన్ను బోర్డు తొలగించింది. ఇంత అత్యవసరంగా ఆల్ట్‌మన్‌ను తొలగించడానికి కారణమేంటి? అసలు ఓపెన్ఏఐలో ఏం జరుగుతోంది?
ఓపెన్ఏఐ తమ చాట్‌జీపీటీ కోసం రోజుకి రూ.5.80 కోట్ల ($700,000) చొప్పున ఖర్చు చేస్తోంది. దీంతో శరవేగంగా నిధులు ఖర్చయిపోతున్నాయి.
OpenAI Engineer : ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఆయన బృందం (IIIT) ఢిల్లీని సందర్శించారు. ఈ సమయంలో AI ఇంజనీర్ AI టెక్ కంపెనీలో ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలో ఒక సీక్రెట్ టిప్ రివీల్ చేశారు.
Open AI CEO : ప్రపంచవ్యాప్తంగా చాలావరకూ టెక్ కంపెనీలు రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్ కల్చర్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాయి. ఆఫీసులకు ఉద్యోగులను రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. లేదంటే కఠిన విధానాలను అమలు చేస్తున్నాయి.