Home » Samantha Ruth Prabhu
సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్టూ చేస్తూ చిన్మయి పాపా.. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఖుషి మ్యూజికల్ నైట్‌లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. నీ మాటలతో ఆ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది.
సమంత గతంలో మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు, చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. దాని చికిత్స కోసం కూడా కొన్నాళ్ల క్రితం ఒక ఆరు నెలలు షూటింగ్స్ కి దూరంగా ఉంది.
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత
సమంత ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ కోసం సెర్బియాలో ఉంది. తాజాగా సెర్బియాలో దిగిన ఫొటోలను, వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
శామ్ టర్కీలో షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోలను అభిమానులకు షేర్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషీ సినిమాకు సంబంధించి టర్కీలో ఓ పాట షూటింగ్ జరుగుతోంది.
విరాట్ జీవితం నుంచి తాను స్పూర్తి పొందానని చెబుతోంది హీరోయిన్ సమంత. విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 71వ సెంచరీ సాధించినప్పుడు ఏడ్చానని చెప్పింది.
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘ఖుషి’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక�
మయోసైటిస్ అనేది అరుదైన వ్యాధి. లక్షలో నలుగురి నుంచి 20 మందికి సోకే జబ్బు. వైద్య పరిభాషలో చెప్పాలంటే.. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. ఇది అరుదైన వ్యాధి మాత్రమే కాదు.. నొప్పులు, అలసటతో పేషెంట్‌కు నరకం చూపిస్తుంటుంది. ఈ వ్యాధిలో మొత్తం ఐదు రకాలు ఉన్నాయి.
మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత
యశోద ట్రైలర్‌కు మీ స్పందన బాగుంది. ముగింపులేని సవాళ్లు జీవితం ముందున్నాయి. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలలుగా మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్