Home » Samantha Ruth Prabhu
సమంత హెల్త్ ప్రాబ్లబ్స్ కారణంగా సినిమాలకు కొంత విరామం ఇచ్చింది.
తాజాగా సమంత తన బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలను షేర్ చేసింది.
సమంత ఇటీవల హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో అదరగొడుతుంది. తాజాగా బ్లాక్ సూట్ లో బటన్స్ తీసేసి మరీ హాట్ హాట్ ఫోజులతో అందాలు ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేయడంతో ఇవి వైరల్ అవుతున్నాయి.
ఫ్రెండ్ ప్రీతంతో తిరుపతిలో సమంత..
తాజాగా సమంత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంది.
సమంత తాజా పోస్ట్ లో తాను ఎక్సర్ సైజ్ చేస్తున్న ఓ ఫోటో, తాను ఉన్న లొకేషన్ అందాలు చూపిస్తున్న ఫొటోలతో పాటు తన హెల్త్ అప్డేట్ ఉన్న ఓ పేపర్ ని పోస్ట్ చేసింది.
సమంత తాజాగా చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో ఓ ఈవెంట్లో పాల్గొనగా అక్కడి ఫొటోలు వైరల్ గా మారాయి.
సమంత హెల్త్ పాడ్కాస్ట్ ని మొదలుపెట్టబోతున్నాను, త్వరలోనే వాటితో మీ ముందుకి వస్తాను, అవి మీ అందరికి ఉపయోగపడతాయి అని ఇటీవల చెప్పింది.
నటి సమంత పెళ్లి చేసుకోదని.. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత (Samantha) ఒకరు. అందం, అభినయం ఆమె సొంతం. గత కొన్నాళ్లుగా ఆమె మయోసైటిస్ వ్యాధితో పోరాడుతోంది.