Home » Samineni Udayabhanu
సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య వంటి కీలక కాపు నేతలు కూడా వైసీపీ కండువా పక్కన పెట్టేశారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులు.. జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారైంది.
ఇదే సమయంలో ప్రజారాజ్యం పార్టీలో ఎదురైన అనుభవాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ను అప్రమత్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం బయటపడిన పేర్లు కొన్ని మాత్రమేనని... ఇంకా లిస్టులో చాలా మందే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి త్వరలో భారీ వలసలు ఉండొచ్చని చెబుతున్నారు.
జనసేనలో తన రోల్ ఎలా ఉండాలో పవన్ కల్యాణ్ చెబుతారని సామినేని పేర్కొన్నారు.
పార్టీలో తాజా పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయభాను ఆ పార్టీలో చేరనున్నారు.
జనసేనలోకి సామినేని ఉదయభాను
వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవితో ఉదయభానుకి మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు. పైగా ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో ఉదయభాను జనసేనలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
మంత్రి పదవులకు వస్తాయనుకున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు CM జగన్ షాక్ ఇవ్వటానికి కారణమేంటి..?!